subramanya astakam
subramanya astakam సుబ్రహ్మణ్య అష్టకం- కరావలంబ స్తోత్రం హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీశాది దేవ గణ పూజిత పాదపద్మ వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (1) దేవతలలో శ్రేష్ఠుడు, కరుణని చూపువాడు, దీనులను ఆపదలు నుండి కాపాడే బంధువు వంటివాడు పద్మము వంటి ముఖం కలిగిన పార్వతీ దేవి యొక్క కుమారుడు విష్ణువు మరియు ఇతర దేవ గణములచే పూజింపబడ్డ పాద పద్మములు కలవాడు వల్లీ నాథుడగు సుబ్రహ్మణ్య …